తిరుమలలో రద్దీ సాధారణం | devotees normal in thirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో రద్దీ సాధారణం

Jan 26 2016 8:09 AM | Updated on Sep 3 2017 4:21 PM

తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి మంగళవారం ఉదయం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల: తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి మంగళవారం ఉదయం ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా కాలినడక భక్తులకు రెండు గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటలోపే లభిస్తోంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement