ఉరుకుందకు పోటెత్తిన భక్తులు | devotees at urukunda | Sakshi
Sakshi News home page

ఉరుకుందకు పోటెత్తిన భక్తులు

Feb 25 2017 12:30 AM | Updated on Sep 5 2017 4:30 AM

ఉరుకుందకు పోటెత్తిన భక్తులు

ఉరుకుందకు పోటెత్తిన భక్తులు

శివరాత్రిని పురస్కరించుకుని ఉరుకుంద శ్రీఈరన్న స్వామి దేవాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.

కౌతాళం:  శివరాత్రిని పురస్కరించుకుని ఉరుకుంద శ్రీఈరన్న స్వామి దేవాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు.  ఎంతో నిష్టతతో  క్యూలో నిల్చుకొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌ను ప్రత్యేక ఫలపుష్పాలతో ఆలంకరించి సుప్రభాతసేవ, మహామంగళ హారతి, ఆకుపూజ నిర్వహించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement