తిరుమలలో స్వల్పంగా పెరిగన భక్తుల రద్దీ | devotee normal rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో స్వల్పంగా పెరిగన భక్తుల రద్దీ

Aug 6 2016 8:16 AM | Updated on Sep 4 2017 8:09 AM

తిరుమలలో భక్తుల రద్దీ శనివారం స్వల్పంగా పెరిగింది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం స్వల్పంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటలోపే పూర్తి అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement