నన్నయలో డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల | degree results release | Sakshi
Sakshi News home page

నన్నయలో డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

Sep 30 2016 9:38 PM | Updated on Sep 4 2017 3:39 PM

నన్నయలో డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

నన్నయలో డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాల విడుదల

ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాకు చెందిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ.నరసింహారావు బుధవారం సాయంత్రం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా ఉంచామన్నారు.

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాకు చెందిన డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ.నరసింహారావు బుధవారం సాయంత్రం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా ఉంచామన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ టి.మురళీధర్, సూపరింటెండెంట్‌ జి.చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement