వాహనం ఢీకొని జింక మృతి: కొమ్ములు అపహరణ | Dear killed in road accident in Tirumala | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని జింక మృతి: కొమ్ములు అపహరణ

Jan 24 2016 12:33 PM | Updated on Oct 5 2018 9:09 PM

గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొని జింక మృతిచెందింది.

తిరుమల: గుర్తు తెలియని ఓ వాహనం ఢీకొని జింక మృతిచెందింది. ఈ సంఘటన తిరుమలలో మొదటి ఘాట్‌ రోడ్డు 35వ మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. మృతిచెందిన జింక కొమ్ములను దుండగులు తీసుకెళ్లినట్టు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement