రేపు జిల్లాస్థాయి డ్యాన్స్‌ పోటీలు | DANCE COMPITETIONS | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి డ్యాన్స్‌ పోటీలు

Nov 1 2016 11:49 PM | Updated on Sep 4 2017 6:53 PM

రామకృష్ణ నాట్య కళా సమితి ఆధ్వర్యంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 3న మండల కేంద్రం పోలాకిలో జిల్లాస్థాయి డ్యాన్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహక సభ్యుడు యందవ హరి తెలిపారు. ఉత్సాహవంతులైన డ్యాన్సర్లు, డ్యాన్స్‌ గ్రూపులు పోటీల్లో పాల్గొనేందకు 9505626727 నంబరులో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు.

పోలాకి: రామకృష్ణ నాట్య కళా సమితి ఆధ్వర్యంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 3న మండల కేంద్రం పోలాకిలో జిల్లాస్థాయి డ్యాన్స్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహక సభ్యుడు యందవ హరి తెలిపారు. ఉత్సాహవంతులైన డ్యాన్సర్లు, డ్యాన్స్‌ గ్రూపులు పోటీల్లో పాల్గొనేందకు 9505626727 నంబరులో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. బుల్లితెర యాంకర్‌ సుధాపూర్ణిమ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈకార్యక్రమంలో విజేతలకు  బహుమతులు అందజేయనున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement