నిందితునికి కారాగార శిక్ష | culprit imprisoned | Sakshi
Sakshi News home page

నిందితునికి కారాగార శిక్ష

Oct 7 2016 2:20 AM | Updated on Apr 3 2019 7:53 PM

తణుకు అర్బన్‌ : అజాగ్రత్తగా వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడు నాగబోయిన హరికృష్ణకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.శేషయ్య ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్‌ ఆర్‌.బెన్నిరాజు తెలిపారు.

తణుకు అర్బన్‌ : అజాగ్రత్తగా వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడు నాగబోయిన హరికృష్ణకు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.శేషయ్య ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్‌ ఆర్‌.బెన్నిరాజు తెలిపారు. ఆయన కథనం ప్రకారం..  2013 సంవత్సంలో ఆనంద కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసుపై కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement