‘హోదా’ ఉద్యమానికి సీపీఎం మద్దతు | CPM support on Visakhapatnam RK Beach Special status Concern | Sakshi
Sakshi News home page

‘హోదా’ ఉద్యమానికి సీపీఎం మద్దతు

Jan 25 2017 1:39 AM | Updated on Mar 23 2019 9:10 PM

‘హోదా’ ఉద్యమానికి సీపీఎం మద్దతు - Sakshi

‘హోదా’ ఉద్యమానికి సీపీఎం మద్దతు

ప్రత్యేక హోదా కోసం గురువారం జరిగే ఉద్యమానికి సీపీఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విశాఖ ఆర్కే బీచ్, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ,

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం గురువారం జరిగే ఉద్యమానికి సీపీఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విశాఖ ఆర్కే బీచ్, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీల వద్ద జరిగే ఆందోళనలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనకు సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement