కాకినాడలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం | Conistable suicide attempt in east godavari district | Sakshi
Sakshi News home page

కాకినాడలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Nov 17 2015 10:53 AM | Updated on Mar 19 2019 9:03 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాజ్కుమార్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాజ్కుమార్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించి సహచరులు వెంటనే కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగానే రాజ్కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సహచరులు పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement