రాశీ అందం.. గీతా గీతం | college anniversary event in kandlakoya | Sakshi
Sakshi News home page

రాశీ అందం.. గీతా గీతం

Apr 6 2016 4:43 AM | Updated on Mar 28 2018 11:26 AM

రాశీ అందం.. గీతా గీతం - Sakshi

రాశీ అందం.. గీతా గీతం

సినీనటి రాశీఖన్నా అందాల మెరుపులు.. సింగర్ గీతామాధురి మధురమైన గీతాలతో కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల

సినీనటి రాశీఖన్నా అందాల మెరుపులు.. సింగర్ గీతామాధురి మధురమైన గీతాలతో కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మారుమోగింది. కళాశాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, సెక్రటరీ, కరస్పాండెంట్ శ్రీశైలంరెడ్డి, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ చైర్మన్ సీహెచ్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
- సాక్షి, హైదరాబాద్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement