రెండు రోజుల సెలవులో కలెక్టర్‌ | collector on two day leave | Sakshi
Sakshi News home page

రెండు రోజుల సెలవులో కలెక్టర్‌

Dec 6 2016 12:31 AM | Updated on Mar 21 2019 8:35 PM

జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ రెండు రోజుల పాటు వ్యక్తిగత సెలవులో వెళ్లారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ రెండు రోజుల పాటు వ్యక్తిగత సెలవులో వెళ్లారు. సోమవారం సాయంత్రమే ఆయన కర్నూలు నుంచి బయలుదేరి కాకినాడకు వెళ్లినట్లు సమాచారం. మంగళ, బుధవారాల్లో జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement