నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలి | clarify about lemeon market | Sakshi
Sakshi News home page

నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలి

Sep 14 2016 11:47 PM | Updated on Sep 4 2017 1:29 PM

నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలి

నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలి

నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. నకిరేకల్‌లో బుధవారం జరిగిన ఆ పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

నకిరేకల్‌ :   
నిమ్మ మార్కెట్‌పై స్పష్టత ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. నకిరేకల్‌లో బుధవారం జరిగిన ఆ పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిమ్మ మార్కెట్‌ను పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. నిమ్మ మార్కెట్‌ ఏర్పాటు చేస్తున్నామని హామీలు తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఇప్పటికే ఈ ప్రాంత రైతాంగం దళారులను ఆశ్రయించి మోసపోతుందన్నారు. ఏఎమ్మార్పీకాల్వ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని కోరారు.  కార్యక్రమంలో సీపీఎం నాయకులు కందాళ ప్రమీళ, మర్రి వెంకటయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, ఆకుల బాస్కర్, కొప్పుల అందయ్య, వంటెపాక కృష్ణ, కృష్ణమోహిని, తాజేశ్వర్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement