సీఐ బాధ్యతలు స్వీకరణ | ci joined duties | Sakshi
Sakshi News home page

సీఐ బాధ్యతలు స్వీకరణ

Jan 22 2017 11:58 PM | Updated on Aug 11 2018 8:12 PM

నాలుగో పట్టణ సీఐగా శివశంకర్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

అనంతపురం సెంట్రల్‌ : నాలుగో పట్టణ సీఐగా శివశంకర్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లాలో పోలీస్‌ కంట్రోల్‌ రూం(పీసీఆర్‌)లో పనిచేస్తున్న ఈయనను జిల్లాకు బదిలీ చేసిన విషయం విదితమే. ఆదివారం డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలను కలిసిన అనంతరం ఆయన నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement