ఓసీలలో పేదల గురించి ఆలోచిస్తారా? | can you think of forward castes, asks varalakshmi | Sakshi
Sakshi News home page

ఓసీలలో పేదల గురించి ఆలోచిస్తారా?

Sep 22 2015 1:29 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఓసీలలో పేదల గురించి ఆలోచిస్తారా? - Sakshi

ఓసీలలో పేదల గురించి ఆలోచిస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

వరలక్ష్మి: ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత అందరికీ అన్నీ చేస్తామంటున్నారు. నేను ఓసీ. మా నాన్నగారు లేరు. ఓసీలలో కూడా చాలా పేదవాళ్లున్నారు. వాళ్ల గురించి ఆలోచించండి

వైఎస్ జగన్: ప్రత్యేక హోదా వల్ల కులాలవారీ ప్రయోజనం ఉండదు.. అయితే ఒక్కటి చెబుతున్నా. ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత లక్షల కోట్లతో వాళ్లు వస్తే.. లక్షల ఉద్యోగాలు వస్తే ఆప్షన్ మనకే ఉంటుంది. చదువుల్లో పర్సంటేజి బాగుంటే కచ్చితంగా మంచి జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement