బోనమెత్తిన భక్తజనం | bonalu celebrations | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన భక్తజనం

Aug 29 2016 12:23 AM | Updated on Sep 4 2017 11:19 AM

ఖిలావరంగల్‌లో ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న మహిళలు

శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భక్తులు ముత్యాలమ్మ, పోచమ్మ తదితర అమ్మవార్లకు బోనాలు సమర్పించి మెుక్కులు తీర్చుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement