ఆటో-బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు | Bike-borne youth rammed into auto-rickshaw, two sevely injured | Sakshi
Sakshi News home page

ఆటో-బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Jun 5 2016 6:53 PM | Updated on Mar 9 2019 4:29 PM

ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

భోగాపురం: ఎదురుగా వస్తున్న ఆటోను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. దీంతో బైక్ మీద వస్తున్న చిన్నా(37), మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 108 సాయంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement