అనుమానాస్పదస్థితిలో ఎలుగుబంటి మృతి | Bear killed in suspicious condition | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో ఎలుగుబంటి మృతి

Jul 10 2016 8:07 PM | Updated on Aug 20 2018 8:20 PM

కల్యాణదుర్గం పట్టణ శివారులో ఓ ఎలుగుబంటి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.

కల్యాణదుర్గం పట్టణ శివారులో ఓ ఎలుగుబంటి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఎవరైనా దానిని వలపన్ని చంపారా లేక అనారోగ్యం బాగలేక సహజరీతిలో మృతిచెందిందా అనేది మిస్టరీగా మారింది. సంఘటనాస్థలాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘనాథరెడ్డి, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరీలు పరిశీలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement