బద్మాష్‌ పొట్టి సందడి | Badmaash hubbub | Sakshi
Sakshi News home page

బద్మాష్‌ పొట్టి సందడి

Sep 13 2016 12:10 AM | Updated on Sep 4 2017 1:13 PM

బద్మాష్‌ పొట్టి సందడి

బద్మాష్‌ పొట్టి సందడి

నగరంలోని తిరుమల థియేటర్‌లో సోమవారం బద్మాష్‌ పొట్టి హిందీ

నిజామాబాద్‌కల్చరల్‌ : నగరంలోని తిరుమల థియేటర్‌లో సోమవారం బద్మాష్‌ పొట్టి హిందీ చిత్ర హీరో హీరోయిన్‌ ఇతర నటులు సందడి చేశారు. సోమవారం రాత్రి ఏడుగంటలకు తిరుమల థియేటర్‌ చిత్రం విజయోత్సవాన్ని నిర్వహించారు.  హీరో ఫారుక్‌ఖాన్, హీరోయిన్‌ అస్మాఖాన్, విలన్‌ యోగిన్, కమెడియన్‌ రిజ్వాన్‌ తమ ప్రసంగాలు, అభినయాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో తిరుమల  థియేటర్‌ మేనేజర్‌ కమల్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement