హోదా ఇవ్వరని బాబుకు ముందే తెలుసు | Babu know before about not giving status | Sakshi
Sakshi News home page

హోదా ఇవ్వరని బాబుకు ముందే తెలుసు

Published Sat, May 7 2016 2:13 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా ఇవ్వరని బాబుకు ముందే తెలుసు - Sakshi

హోదా ఇవ్వరని బాబుకు ముందే తెలుసు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వరని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని, కావాలనే మోసం చేస్తూ వచ్చారని ఏపీ శాసనమండలి విపక్షనేత సి.రామచంద్రయ్య విమర్శించారు.

అందుకే ఆయనకు నోరు, చెవులు పనిచేయడం లేదు: కాంగ్రెస్

 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వరని సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని, కావాలనే మోసం చేస్తూ వచ్చారని ఏపీ శాసనమండలి విపక్షనేత సి.రామచంద్రయ్య విమర్శించారు. అందుకే చంద్రబాబు నోరు గతంలోనే మూగబోయిందని, ఇప్పుడు ఆయన చెవులు కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బేలతనం వీడాలని సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పార్టీ నేత గిడుగు రుద్రరాజుతో కలసి విలేకరుల సమావేశంలో రామచంద్రయ్య మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement