బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి | application invited for 'sc' loans | Sakshi
Sakshi News home page

బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి

Oct 3 2016 4:50 PM | Updated on Aug 20 2018 3:21 PM

స్వయం ఉపాధి కింద ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వామనరావు సూచించారు.

కొల్చారం: స్వయం ఉపాధి కింద ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వామనరావు సూచించారు. రూ.1.50 లక్షలలోపు ఆదాయం కలిగిన నిరుద్యోగులకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసిన ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement