ఆంధ్రాబ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలు | Andhra vigilance Week | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలు

Nov 2 2016 1:08 AM | Updated on Aug 18 2018 4:23 PM

ఆంధ్రాబ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలు - Sakshi

ఆంధ్రాబ్యాంక్ విజిలెన్స్ వారోత్సవాలు

కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు

సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర  విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు  ఆంధ్రాబ్యాంక్ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘అవినీతి నిర్మూలన, సమైక్యతా భావన పెంపులో ప్రజల భాగస్వామ్యం’అన్న అంశంపై అవగాహన సదస్సులు, పలు కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ సురేష్ ఎన్.పటేల్  బ్యాంక్ అధికారులు, ఉద్యోగులతో జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ వారం పాటు గ్రామాలు, స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement