'చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది' | anantha venkatarami reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది'

Jul 23 2016 11:47 AM | Updated on May 29 2018 2:42 PM

'చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది' - Sakshi

'చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నిప్పులు చెరిగారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం అనంతపురంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... అవినీతి సొమ్ము దాచుకునేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్లను టీడీపీ కార్యకర్తల్లా మార్చేస్తున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోందని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement