breaking news
Gadapa Gadapaku Ysr Program
-
గడప గడపకు మన ప్రభుత్వం : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
-
గడప గడపకు.. కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు
-
జగన్ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత
శ్రీకాకుళం : పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యకు శుక్రవారం ఓ హృద్యమైన అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కోరాడ అమ్మాయమ్మ(84) ఇంటికి వెళ్లారు. బామ్మా నీకు పింఛన్ వస్తుందా.. అని అడిగితే.. ‘ఆ వస్తుంది గానీ నాకు జగన్ బొమ్మ చూపించు నాయనా..!’ అని ఆప్యాయంగా అడి గింది ఆ బామ్మ. దీంతో కృష్ణచైతన్య సీఎం చిత్రాన్ని బామ్మకు చూపించగా ఆమె మురిసిపోయారు. వేలిముద్ర పడకపోయినా సచివాలయం నుంచి ఒక వ్యక్తి వచ్చి పింఛను ఇస్తున్నారని ఆమె చెప్పి దీవించారు. -
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ విశేష స్పందన
-
నెల్లూరు జిల్లాలో గడప గడపకు వైఎస్ఆర్
-
'చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం అనంతపురంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... అవినీతి సొమ్ము దాచుకునేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్‌లను టీడీపీ కార్యకర్తల్లా మార్చేస్తున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చంద్రబాబు గుండెల్లో గుబులు పుట్టిస్తోందని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.