ఎర్రకాలువ బ్రిడ్జిపై సినీఫక్కీలో ప్రమాదం
అనంతపల్లి ఎర్రకాలువ బ్రిడ్జిపై మంగళవారం వేకువజామున సినీఫక్కీలో ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ ఎదురుగా వస్తున్న మరో లోడు లారీని ఢీకొని ముందుకు దూసుకెళ్ళింది.
Aug 29 2017 10:26 PM | Updated on Apr 3 2019 7:53 PM