ఏసీబీకి చిక్కిన ఏఈ | ACB Caught AE | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన ఏఈ

Jun 10 2016 4:10 PM | Updated on Aug 17 2018 12:56 PM

సాంఘిక సంక్షేమ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

వరంగల్ : సాంఘిక సంక్షేమ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ కలెక్టరేట్‌లో ఏఈగా పనిచేస్తున్న అజీజ్ ఒక పనికి రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం లంచం తీసుకుంటుండగా..  ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement