పేకాట స్థావరం పై దాడి చేసినే పోలీసులు పది మంది పేకాట రాయుళ్లను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పేకాట స్థావరం పై దాడి చేసినే పోలీసులు పది మంది పేకాట రాయుళ్లను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్‌పహాడ్‌లో బుధవారం చోటుచేసకుంది. గగన్‌పహాడ్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు పదిమంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.