ఓ నమో | A Namo | Sakshi
Sakshi News home page

ఓ నమో

Sep 15 2016 1:36 AM | Updated on Sep 4 2017 1:29 PM

ఓ  నమో

ఓ నమో

కాజీపేటలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో బుధవారం ఓనం పండుగను ఘనంగా నిర్వహించారు. నిట్‌ లో చదువుతున్న కేరళ విద్యార్థులు ఓనం ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ మేరకు ఆడిటోరియం ఎదుట ముగ్గు వేసి వివిధ రకాల పూలతో అలంకరించి తమ సంస్కృతిని ప్రతిబింబింపజేశారు. అలాగే వివిధ వేషధారణల్లో అలరిం చారు. ఆటపాటలతో కేరింతలు కొట్టారు.

కాజీపేటలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో బుధవారం ఓనం పండుగను ఘనంగా నిర్వహించారు. నిట్‌ లో చదువుతున్న కేరళ విద్యార్థులు ఓనం ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ మేరకు ఆడిటోరియం ఎదుట ముగ్గు వేసి వివిధ రకాల పూలతో అలంకరించి తమ సంస్కృతిని ప్రతిబింబింపజేశారు. అలాగే వివిధ వేషధారణల్లో అలరిం చారు. ఆటపాటలతో కేరింతలు కొట్టారు.   –కాజీపేట రూరల్‌ 

Advertisement
 
Advertisement
Advertisement