కేసీకి 41 క్యూసెక్కుల నీరు విడుదల | 41 cuces water relese to kc | Sakshi
Sakshi News home page

కేసీకి 41 క్యూసెక్కుల నీరు విడుదల

Feb 26 2017 12:18 AM | Updated on Sep 5 2017 4:35 AM

సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి కేసీ కెనాల్‌కు శనివారం 41 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డ్యాం వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ మునిస్వామి తెలిపారు.

సుంకేసుల(గూడూరు రూరల్‌): సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి కేసీ కెనాల్‌కు శనివారం 41 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డ్యాం వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ మునిస్వామి తెలిపారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కేసీ కెనాల్‌ ద్వారా 41 క్యూసెక్కుల నీటిని సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు వదిలామనా​‍్నరు.  ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.235 టీఎంసీ నీరు మాత్రమే  నిల్వ ఉందని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement