32 మండలాల్లో తేలికపాటి వర్షం | 32 mandals light rain | Sakshi
Sakshi News home page

32 మండలాల్లో తేలికపాటి వర్షం

Aug 2 2016 12:19 AM | Updated on Sep 4 2017 7:22 AM

జిల్లాలో సోమవారం 32 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి, పెద్ద్పపప్పూరు, శింగనమల, పామిడి, ఆత్మకూరు, విడపనకల్, కణేకల్లు, బెళుగుప్ప తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో సోమవారం 32 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి, పెద్ద్పపప్పూరు, శింగనమల, పామిడి, ఆత్మకూరు, విడపనకల్, కణేకల్లు, బెళుగుప్ప తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement