అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం | 30kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం

Sep 18 2016 11:09 AM | Updated on Sep 4 2017 2:01 PM

అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కల్లూరు (ఖమ్మం) : అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement