సెక్టోరియల్ పోస్టులకు 21న ఆన్‌లైన్‌ పరీక్ష | 21st online exam of sectorial post | Sakshi
Sakshi News home page

సెక్టోరియల్ పోస్టులకు 21న ఆన్‌లైన్‌ పరీక్ష

May 13 2017 11:33 PM | Updated on Sep 5 2017 11:05 AM

సర్వశిక్షాభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని సెక్టోరియల్, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టుల భర్తీకి ఈనెల 21న కడపలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : సర్వశిక్షాభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని సెక్టోరియల్, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టుల భర్తీకి ఈనెల 21న కడపలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకూ ఈ పరీక్ష ఉంటుంది. అయితే పరీక్షా కేంద్రం ఇంకా ఖరారు కాలేదు. రాయలసీమ జిల్లాలు అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు నాలుగు జిల్లాలకు కడపలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 106 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement