లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు రెండోవిడతలో 19 మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ శనివారం తెలిపారు.
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు రెండోవిడతలో 19 మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ శనివారం తెలిపారు. 6వ తరగతిలో 80 సీట్లకు తొలివిడతలో 61 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మిగిలిన 19 సీట్లను రెండో విడతలో పూర్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్‌లను పరిశీలించిన అనంతరం ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
ఎంపికైన విద్యార్థుల నంబర్లు
0027 00176 00380
02413 03005 03137
03224 03395 04310
04751 05325 05382
06150 06310 06402
06406 06921 07410
07497