కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం వోల్వో బస్సు డివైడర్ను ఢీకొట్టింది.
విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో శుక్రవారం వోల్వో బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.