100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 100 quintals of Ration sized by vigilence | Sakshi
Sakshi News home page

100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Feb 3 2016 6:46 PM | Updated on Sep 3 2017 4:53 PM

కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు బుధవారం పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

పెగడపల్లి: కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు బుధవారం పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు వ్యాపారి అక్కినపల్లి రవి ఇంట్లో సోదాలు చేయగా... నిల్వ చేసిన 100 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యం వెలుగు చూసింది. ఆ బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు రవిపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement