నేరాన్ని అంగీకరించిన నికోలస్‌ క్రూజ్‌ | Why We Shouldn't Always Expel Kids Like Nikolas Cruz | Sakshi
Sakshi News home page

నేరాన్ని అంగీకరించిన నికోలస్‌ క్రూజ్‌

Feb 17 2018 4:08 AM | Updated on Apr 3 2019 7:53 PM

Why We Shouldn't Always Expel Kids Like Nikolas Cruz - Sakshi

నేరాన్ని అంగీకరించిన నికోలస్‌ క్రూజ్‌

పార్క్‌ల్యాండ్‌: నేరాన్ని అంగీకరించిన నికోలస్‌ క్రూజ్‌ని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మేజరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ హై స్కూల్‌లో గురువారం కాల్పులు జరిపి 17 మంది మరణానికి కారణమైన మాజీ విద్యార్థి నికోలస్‌ క్రూజ్‌ తన నేరాన్ని అంగీకరించాడు. తుపాకీని తాను చట్టబద్ధంగానే కొన్నానని కోర్టుకు తెలిపాడు. కాగా, మానసిక బలహీనులే ఉన్మాదాలకు పాల్పడుతున్నారని, మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడతామని అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. తుపాకుల అమ్మకాలపై నియంత్రణ విధించడాన్ని మాత్రం ఆయన తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement