ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు | Union Minister Anupriya Patel Injured in an Accident | Sakshi
Sakshi News home page

Dec 31 2017 2:26 PM | Updated on Apr 3 2019 7:53 PM

Union Minister Anupriya Patel Injured in an Accident - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు యాక్సిడెంట్‌లో గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం అలహబాద్‌లో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో వాహనాలు ఒకదాంతో మరొకటి ఢీకొట్టాయి. 

ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement