సినిమాకు వెళ్లి ఇద్దరు బాలుర అదృశ్యం | two boys missed | Sakshi
Sakshi News home page

సినిమాకు వెళ్లి ఇద్దరు బాలుర అదృశ్యం

Jan 30 2018 9:13 AM | Updated on Aug 25 2018 6:52 PM

పటాన్‌చెరు: సంగారెడ్డిజిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఇస్నాపూర్‌లో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. సాయిరాం సహో(15), సాయితేజ(15)లు 9వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఆదివారం సినిమాకని వెళ్లి ఇళ్లకు తిరిగి రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement