తృటిలో తప్పిన ప్రమాదం  | thunderbolt hitting coconut tree | Sakshi
Sakshi News home page

లక్ష్మాపూర్‌లో పిడుగుపాటు 

Apr 6 2018 9:11 AM | Updated on Oct 16 2018 3:15 PM

thunderbolt hitting coconut tree  - Sakshi

 పిడుగుపాటుకు కాలిపోతున్న కొబ్బరిచెట్టు 


రామయంపేట (మెదక్‌): మండలంలో లక్ష్మాపూర్‌ వద్ద ఒక్క రైస్‌మిల్‌ ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై గురువారం రాత్రి పిడుగు పడి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీనితో కొబ్బరి చెట్టు పాక్షికంగా దగ్ధమైంది. పక్కనే ఉన్న ఇళ్లలో ఉన్న వారికి తృటిలో ప్రాణప్రాయం తప్పింది. దీనితో గ్రామస్తులు భయందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement