అశ్లీల వీడియోల వీక్షణ  | Tamil Nadu Police Filed Case On 600 Due To Watch Abuse Videos | Sakshi
Sakshi News home page

అశ్లీల వీడియోల వీక్షణ.. 600 మందిపై కేసు 

Feb 27 2020 9:17 AM | Updated on Feb 27 2020 9:17 AM

Tamil Nadu Police Filed Case On 600 Due To Watch Abuse Videos - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోలను చూసే వారి జాబితాను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు.

సాక్షి, చెన్నై : బాలికల అశ్లీల వీడియోలను వీక్షించిన 600 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో వీరంతా అరెస్టు కానున్నారు. ఇంటర్నెట్‌లో బాల, బాలికల అశ్లీల వీడియోలను చూసేవారిని అరెస్టు చేసేందుకు పోలీసులు నిర్ణయించారు. దీంతో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ విభాగం అడిషనల్‌ డీజీపీ రవి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోలను చూసే వారి జాబితాను పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 600 మంది పేర్లు, వివరాలను సేకరించారు. దీన్ని చెన్నై, ఇతర జిల్లాల పోలీసు అధికారులకు పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

చదవండి : 
చెన్నై ఐఐటీలో అశ్లీల చిత్రాల కలకలం

అశ్లీల వీడియోల షేరింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement