విశాఖ బీచ్‌ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident At Visakha Beach Road - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పండుగ వేళ విశాఖ బీచ్‌ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. రుషికొండ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు భీమిలి నుంచి విశాఖ వైపు బీచ్‌ రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో.. ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒకరి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ప్రవీణ్‌, రాజీవ్‌గా గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top