అనంతపురంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి | Road Accident In Anantapur Three Deceased | Sakshi
Sakshi News home page

అనంతపురంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Jul 9 2020 8:18 AM | Updated on Jul 12 2020 1:11 PM

Road Accident In Anantapur Three Deceased - Sakshi

అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌- బెంగళూర్‌ హైవేపై వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు వివరాలు  వెంటనే వెల్లడి కాలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement