ఎస్వీ మెడికల్‌ కాలేజీలో మరో విద్యార్థిని ఆత్మహత్య | Medical Student Geethika Commits Suicide | Sakshi
Sakshi News home page

Aug 12 2018 7:59 PM | Updated on Oct 9 2018 7:52 PM

Medical Student Geethika Commits Suicide - Sakshi

సాక్షి, తిరుపతి : శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కాలేజీలో మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్వీ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతున్న గీతిక బలవన్మరణానికి పాల‍్పడింది. గీతిక ఆత్మహత్యకు వెనుక గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. గత వారం ఎస్వీ మెడికల్‌ కాలేజీలో శిల్ప ఆత్మహ​‍త్య ఉదంతం మరిచిపోక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రొఫెసర్ల వేధింపులపై గత కొంతకాలంగా మెడికోలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

పీలేరులో జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య

సీనియర్‌ డాక్టర్లు వర్సెస్‌ జూనియర్‌ డాక్టర్లు

Advertisement
 
Advertisement
Advertisement