వదిన.. మరిది ఆత్మహత్య | Man Com mitts Suicide along with sister in law in Nalgonda | Sakshi
Sakshi News home page

వదిన.. మరిది ఆత్మహత్య

Jan 11 2019 10:46 AM | Updated on Jan 11 2019 11:10 AM

Man Com mitts Suicide along with sister in law in Nalgonda - Sakshi

వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

సాక్షి, నల్గొండ : వరసకు వదిన మరిది అయిన ఇద్దరు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మృతులు మిర్యాలగూడ మండలం జాలుబాయ్ తండాకు చెందిన ధీరావత్ సాలుకు (28), ధీరావత్ భాస్కర్(28)లుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement