పసికూనపై పైశాచికం | Girl Child Raped By Relative In Khunta | Sakshi
Sakshi News home page

పసికూనపై పైశాచికం

Jul 9 2019 3:37 PM | Updated on Jul 9 2019 3:37 PM

Girl Child Raped By Relative In Khunta - Sakshi

ప‍్రతీకాత్మకచిత్రం

నెలల చిన్నారిపై దారుణం

భువనేశ్వర్‌ : వయసుతో నిమిత్తం లేకుండా పసికందు నుంచి పండు ముదుసలులపైనా కామాంధులు విరుచుకుపడుతున్న ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఒడిషాలో 17 నెలల చిన్నారిపై స్వయంగా బంధువే లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది.

మయూర్‌భంజ్‌లోని కుంటా గ్రామంలో ఈనెల 5న ఈ ఘోరం చోటుచేసుకోగా చిన్నారని వైద్య పరీక్షకు తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ ఎస్‌ మహాపాత్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement