లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి | GHMC Officer Caught By ACB Rides For Taking Bribe | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి

Aug 16 2019 8:24 PM | Updated on Aug 16 2019 8:24 PM

GHMC Officer Caught By ACB Rides For Taking Bribe  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈస్ట్‌జోన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తూ పలు ఫైళ్లకు సంబంధించిన వివారాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ టాక్స్ ఇన్స్‌స్పెక్టర్  రవిప్రసాద్, బిల్ కలెక్టర్ పోచయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఓ భవన యజమాని వద్ద నుంచి 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement