వికారాబాద్‌లో గ్యాంగ్‌రేప్‌

gang rape on minar girl in vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లాలోని పరిగి మండలం ఇబ్రహీంపూర్‌ తాండాలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పొలం పనికి వెళ్లి వస్తుండగా యువకులు బాలికను అడ్డగించి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top