బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌కు ఈడీ సమన్లు | ED summons to Nawazuddin Siddiqui | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌కు ఈడీ సమన్లు

Oct 5 2017 10:40 AM | Updated on Sep 27 2018 5:03 PM

ED summons to Nawazuddin Siddiqui - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనం కేసులో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం సమన్లు జారీ చేసింది. గతంలో సిద్ధిఖీ దగ్గర ఖాతాల్లోకి రాని రూ. 1.15 కోట్ల ధనాన్ని ఈడీ గుర్తించింది. సోషల్‌ వెబ్‌సైట్‌ అయిన వెబ్‌వర్కర్స్‌ లిమిటెడ్‌ నుంచి సిద్ధిఖీ ఖాతాల్లోకి రాని ఈ నల్లధాన్ని తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ డబ్బుకు సంబంధించి ఈడీ.. సిద్ధిఖిని విచారిస్తోంది. వెబ్‌వర్కర్స్‌ లిమిటెడ్‌ వెబ్‌సైట్‌కు సిద్ధిఖీగా ప్రచారకర్తగా వ్యవహరించినందుకు సదరు సంస్థ ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement