డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో దొరికిన ప్రముఖ నటుడు | Director Bharathiraja son Manoj Caught Traffic Police In Drunken Drive | Sakshi
Sakshi News home page

Jul 6 2018 7:19 PM | Updated on Jul 6 2018 7:47 PM

Director Bharathiraja son Manoj Caught Traffic Police In Drunken Drive - Sakshi

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ (ప్రతీకాత్మక చిత్రం)

తాగి వాహనం నడుపుతున్న భారతీరాజా కుమారుడు మనోజ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

సాక్షి, చెన్నై: మద్యం తాగి వాహనం నడుపుతున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మనోజ్‌ నడుపుతున్న ఎస్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని నుంగంబాక్కం పోలీసులు తెలిపారు. కాగా, భారతీరాజా దర్శకత్వంలో మనోజ్‌ పలు సినిమాల్లో హీరోగా చేశారు. 1999లో వచ్చిన తాజ్‌మహల్‌తో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. సముతిరం, కాదల్‌ పోక్కల్‌, అల్లి అర్జున సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement