నర్సింగ్‌ యువతిపై ఆత్యాచారం కన్నడ నటుడిపై కేసు | Case File on Kanna Actor For Molestation on Nursing Student | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ యువతిపై ఆత్యాచారం కన్నడ నటుడిపై కేసు

May 20 2019 7:24 AM | Updated on May 20 2019 7:24 AM

Case File on Kanna Actor For Molestation on Nursing Student - Sakshi

యశవంతపుర : యువతిపై అత్యాచారం చేసిన కేసులో ఓ కన్నడ నటుడితోసహా ముగ్గురిపై కేసు నమోదై ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు... కెంగేరిలోని ఓ నర్సింగ్‌ కళాశాలలో చదువుతున్న యువతి మణిపురి వాసి. ఇక్కడి కోరమంగళలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటోంది. ఒంటరిగా ఉందన్న విషయం గుర్తించిన  నటుడు రాజేశ్‌ తన స్నేహితులు మణి, సూర్యలు యువతి ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు ఆమెను చాకుతో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement