షావోమి దూకుడు: 3 స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్‌

Xiaomi Redmi 6A, Redmi 6, Redmi 6 Pro India launch - Sakshi

షావోమి 6 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు

రెడ్‌ మి 6, 6ఏ, 6 ప్రో  స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధరలు
 

షావోమి రెడ్‌మి సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్‌ చేసింది.  నేడు (సెప్టంబర్ 5, బుధవారం) నిర్వహించిన స్పెషల్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా రెడ్‌మి 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించింది. రెడ్‌మి 6, రెడ్‌మి 6 ప్రో, రెడ్‌మి 6ఏ మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా  ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

రెడ్‌మి 6  ఫీచర్లు
5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే
720x1440 పిక్సల్స్ రిజల్యూషన్‌
ఆక్టాకోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో పీ22 సాక్
32జీబి, 64జీబీ స్టోరేజ్‌
256జీబి వరకు పెంచుకునే అవకాశం
12+ 5 ఎంపీ డ్యుయల్ రియర్‌  కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఏఐ  ఫేస్‌ అన్‌లాక్‌
బ్లాక్‌, రోజ్‌ గోల్డ్‌,  గోల్డ్‌,  బ్లూ కలర్స్‌లో లభ్యం.
ధరలు
3జీబీ + 32జీబీ వేరియంట్‌ ధర రూ. 7,999
3జీబీ + 64జీబీ  వేరియంట్‌ ధర రూ. 9,499
సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు  పత్ర్యేక తగ్గింపు. ఫస్ట్‌ సేల్‌కే ఈ ఆఫర్‌ పరిమితం

రెడ్‌మి 6ఏ  ఫీచర్లు
5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే
720x1440 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
క్వాడ్-కోర్ 12 ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో ఏ22 సాక్
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్
256జీబి వరకు పెంచుకునే అవకాశం
13 ఎంపీ రియర్‌ ఫేసింగ్ కెమెరా
5ఎంపీ సెల్పీకెమెరా
3,000ఎంఏహెచ్‌  బ్యాటరీ

ధరలు
2జీబీ+16జీబీ వేరియంట్‌ ధర రూ. 5,999
2జీబీ+32జీబీ వేరియంట్‌ ధర రూ. 6,999
సెప్టెంబరు 19న మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌

రెడ్‌మి 6ప్రో  ఫీచర్లు
5.84 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే
1080x2280 పిక్సల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్
 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం
12+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
4,000ఎంఏహెచ్‌  బ్యాటరీ
బ్లాక్‌,  రెడ్‌, గోల్డ్‌,  బ్లూ కలర్స్‌లో లభ్యం
ధరలు
3జీబీ + 32జీబీ : ధర రూ.10,999
4జీబీ+ 64జీబీ : ధర రూ.12,999
సెప్టెంబర్ 11మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top